Free

భాగవత జయంత్యుత్సవం 2017, సింగపూర్

Event Information

Share this event

Date and Time

Location

Location

Level 3 Hall, Layan Siddhi Vinayaka Temple

73 Keong Saik Rd, Singapore

Singapore, 089167

Singapore

View Map

Friends Who Are Going
Event description

Description

భాగవత బంధువులారా రండి. ఒక సాయంత్రం భాగవతస్మరణతో తరించండి.
మన తెలుగు సంస్కృతిని అనుభవించి ఆనందించండి

పిల్లల పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భాగవతగోష్టి, బాలల బొమ్మల పోటీ విజేతల ప్రకటన వంటి వేడుకలతో పిల్లలకు పెద్దలకు కూడా అనువైనటువంటి కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఎటువంటి ఫీజు లేదు.

సాయంత్రం చేస్తున్నాం కాబట్టి ప్రసాద ఫలహారాలు ఉంటాయి.

Share with friends

Date and Time

Location

Level 3 Hall, Layan Siddhi Vinayaka Temple

73 Keong Saik Rd, Singapore

Singapore, 089167

Singapore

View Map

Save This Event

Event Saved