అన్నమయ్య శతగళార్చన ఆరాధనోత్సవాలు 2021

Actions and Detail Panel

Sold Out

Sales Have Ended

Registrations are closed
Registrations for the Live Performers are now full. Due to the overwhelming response, the Live Performer registrations have been closed earlier. Thank you for your interest and encouragement.

Event Information

Location

Location

Online event

Sales Have Ended

Registrations are closed
Registrations for the Live Performers are now full. Due to the overwhelming response, the Live Performer registrations have been closed earlier. Thank you for your interest and encouragement.
Event description
అన్నమయ్య కీర్తనలతో వినూత్నమైన ధోరణిలో తెలుగు భాగవత ప్రచార సమితి వారు నిర్వహిస్తున్న ఈ శతగళార్చనలో పాల్గొనండి. https://youtu.be/UV0QC8a8c8A

About this event

అన్నమయ్య ఆరాధనోత్సవాలలో భాగంగా, తెలుగు భాగవత ప్రచార సమితి (సింగపూర్) వారి ఆధ్వర్యాన, మే 26, 2021 బుధవారంనాడు ఉదయం 1030 గంటలకు (GMT + 8), అన్నమయ్య కీర్తనలతో శతగళార్చన ప్రత్యక్ష ప్రసారం (వెబినార్ గా) నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఫీజు లేదు, ఆసక్తి ఉంటే చాలు. ఈ కార్యక్రమం సంక్షేపము నుండి ప్రచురణ దాకా పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతోంది, కావున ప్రపంచంలో ఎక్కడినుండైనా మీరు పాల్గొనవచ్చు, ఇంటర్నెట్ ఉంటే చాలు.

ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దామనుకునే వారు ఇచ్చిన లైవ్ లింక్ ( https://youtu.be/UV0QC8a8c8A) ద్వారా పాల్గొనవచ్చు. ఇక్కడ నమోదు చేసుకునే అవసరం లేదు

ఈ కార్యక్రమంలో కీర్తనలు పాడేందుకు ఆసక్తి ఉన్న గాయనీ గాయకులకు - Recording Participants మరియు Live Performer నమోదులు ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో రెండు రకాల టికెట్స్ నమోదు చేసుకోవచ్చు .

1. సప్తగిరి సంకీర్తనలను ముందుగా పాడేందుకు ఆసక్తి ఉన్నవారు Recording Participant గా నమోదు చేసుకోవలెను

a. పిల్లలు పెద్దలు ఎవరైనా నమోదు చేసుకోవచ్చు.

b. నమోదు చేసుకున్న తర్వాత, మీ ఇమెయిల్ కు కీర్తనల వివరాలు, పాడి రికార్డు చేసే విధానం పంపబడుతుంది. ఈ సూచనలను ఇక్కడి 'Instructions" పేజీ ద్వారాకూడ చూడవచ్చు.

c. ఈ సూచనలను అనుసరించి సప్తగిరి సంకీర్తనలలో మీరు పాడగలిగిన కీర్తనల వీడియోను మాకు ఏప్రిల్ 24 లోపు పంపవలెను.

d. మీరు పాడిన కీర్తనలు, అందరి వీడియోలతో కలిసి వందగళాల కలయికగా శతగళార్చన కార్యక్రమంలో ప్రచురించబడతాయి. ఈ వీడియో ఎలా ఉంటుందో అవగాహనకు కిందనున్న గత సంవత్సరం కార్యక్రమం వీడియో చూడవచ్చు.

-----

2. కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం (లైవ్ వెబినార్) లో పాడేందుకు Live Performer గా నమోదు చేసుకోవలెను

a. 18సం.ల వయసుకన్నా చిన్నవారైన పిల్లలెవరైనా నమోదు చేసుకోవచ్చు.

b. నమోదు చేసుకున్న తర్వాత, మీరు ఒక కీర్తన పాడి ఆ కీర్తన వీడియోను మాకు గడువు తేదీ (ఏప్రిల్ 30) లోపు పంపవలసి ఉంటుంది. రికార్డు చేసే విధానం, సూచనలను ఇక్కడి 'Instructions" పేజీ ద్వారా చూడవచ్చు.

c. సప్తగిరి సంకీర్తనలు (Instructions పేజీలో పెట్టినవి) కాకుండా ఇతర అన్నమయ్య కీర్తనలు ఏవైనా పంపవచ్చు

d. ఎంపిక చేసుకున్నవారికి మాత్రమే లైవ్ లో పాడే అవకాశం ఇవ్వబడును.

-------

భాగవత బంధువులారా రండి. మన తెలుగు సంస్కృతిని ఆస్వాదించి ఆనందించండి.

Share with friends

Location

Online event

Save This Event

Event Saved